శ్రీరాములు గుడి నిర్మానికి దాతలు ఆర్థిక సహాయం చేయండి
political news, temple news, Hindu news
By
Peoples Motivation
శ్రీరాములు గుడి నిర్మానికి దాతలు ఆర్థిక సహాయం చేయండి
డోన్, ఫిబ్రవరి 05 (పీపుల్స్ మోటివేషన్ ):-
నంద్యాల జిల్లా డోన్ దేవర బండ గ్రామం లో గొల్ల శ్రీరాములు యాదవ్ కృషితో 2018 లో ఆలయ నిర్మాణం చేపట్టాడు అతని కష్టాలు పంచుకుంటూ దేవాలయం గురించి వివరించారు. శ్రీరాములు రామదాసు వీరు పెద్దలనుంచి దేవుని భక్తి దేవుని పూజారులగా వస్తున్నారు. అదే దారిలో శ్రీరాములు భక్తి ఉండడంతో ఊరిలో శ్రీరాములు దేవాలయం లేదు దేవాలయం ఎట్టి పరిస్థితుల్లో నిర్మించాలని అనుకున్నాడు.
వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన శ్రీరాముల దేవాలయం నిర్మించాలని గ్రామ ప్రజలతో వివరించారు. కానీ గ్రామ ప్రజలు హేళన చేసి మాట్లాడారు నీవు శ్రీరాములు గుడి కట్టలేవు చెట్లు, గుట్టలు తొలగించి శ్రీరాముల దేవాలయం కట్టలేవు హేళన చేశారు.
శ్రీరాములు తన సొంత పొలము, ఇల్లు, తాకట్టు పెట్టి తన సొంత డబ్బుతో దేవాలయం నిర్మాణానికి శ్రీకారం చేశాడు. ఆలయ నిర్మాణ పనికి వచ్చిన వారిని గ్రామ ప్రజలు మీకు డబ్బులు ఇవ్వలేడు వెళ్లిపోండి కొంతమంది చెప్పారు.వారు నామీద అన్న నమ్మకం పనులు మొదలుపెట్టారు రోజురోజుకు ఆలయ గుడి నిర్మాణం పనులు చేపట్టారు. ఆలయ నిర్మాణం పనులు చూసి గ్రామ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఇంటికి ఇంత వారికి తోచినంత చందా వేసుకొని 12 లక్షలు ఇచ్చారు. ఆలయ నిర్మాణం ఎవరైనా దాతలు వచ్చి తమ వంతు సహాయం చేయాలని శ్రీరాములు రామదాసు :9493836765 ఎదురుచూస్తున్నారు.....
Comments