లారీ ఢీ కొని రోడ్డు ప్రమాదంలో పసి పాపతో పాటు ఒకరు మృతి
latest news telugu,
breaking news in india, today latest news in telugu,
latest news today,
latest news live
5 latest news headlines
latest news world
By
Peoples Motivation
లారీ ఢీ కొని రోడ్డు ప్రమాదంలో పసి పాపతో పాటు ఒకరు మృతి
బాపట్ల/చీరాల, ఏప్రిల్ 22 (పీపుల్స్ మోటివేషన్):-
చీరాల -వేటపాలెం రోడ్డు లో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడాది పసిపాప మరో మహిళ మృతి చెందారు. చిన్నగంజాం నుండి బాపట్ల వెళుతున్న స్కూటీ ని లారీ ఢీ కొట్టడం తో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం ప్రమాదంలో చిన్నగంజాం కొత్తపాలెం కి చెందిన అన్విత (1), బోడు సుబ్బారావమ్మా (45), వారు అక్కడిక్కడే మృతి చెందారు. వాహనం నడుపుతువున్నా మహిళ కూడా గాయపడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Comments