ప్రభుత్వ సలహాదారులకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుంది: ఈసీ
latest news telugu,
breaking news in india, today latest news in telugu,
latest news today,
latest news live
5 latest news headlines
latest news world
By
Peoples Motivation
ప్రభుత్వ సలహాదారులకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుంది: ఈసీ
ఏపీలో ప్రభుత్వ సలహాదారులపై ఈసీకి ఫిర్యాదులు
రాజకీయ జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణ
కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీ
దేశవ్యాప్తంగా ఎన్నికల జరుగుతున్న వేళా... ఈసీ కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఈసీ స్పష్టం చేసింది. ప్రభుత్వ జీతభత్యాలు పొందుతోన్న 40 మందికి కోడ్ వర్తిస్తుందని తెలిపింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నట్టు ప్రభుత్వ సలహాదారులపై ఎన్నికల సంఘానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపక్షాలను విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సంఘం గుర్తించింది. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Comments