ఆంధ్రప్రదేశ్ / తెలంగాణ రాష్ట్రాలలో విలేఖరులు కావలెను..✍️
Wanted reporters in india
Wanted reporters near me
Wanted reporters in hyderabad
news reporter jobs for freshers
news reporter jobs in hyderabad
Want
By
Peoples Motivation
ఆంధ్రప్రదేశ్ / తెలంగాణ రాష్ట్రాలలో విలేఖరులు కావలెను..✍️
అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది వీక్షకులకు చేరువై.. అధికారులు మరియు రాజకీయ నాయకుల ప్రశంసలు పొందుతూ ముందుకు సాగుతున్న పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో...అసలైన అక్షర జ్ఞానాన్ని తెలియజేస్తూ... విలువలతో కూడిన జీవన శైలిలో ప్రేరణ కలిగించే విషయాలపై అవగాహన కలిగిస్తూ.. ప్రజల సాధకబాధకాల్లో మమేకమై పరిష్కార మార్గాలపై ప్రేరణ కలిగించాలి అనుకుంటున్నారా..? బాధ్యతయుతమైన జర్నలిజంలో రాణించాలనుకుంటున్నారా..?అయితే రండి... అక్షరాన్ని అనుకున్న విధంగా రాద్దాం..✍️
పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో
• జిల్లా బ్యూరో చీఫ్ లు
• జిల్లా స్టాప్ రిపోర్టర్ లు
• నియోజకవర్గ ఇంచార్జ్ లు
• మండల రిపోర్టర్ లు కావలెను...✍️
సంప్రదించండి: 80086 22746
Editor: M Ramesh Reddy
M.Sc(Psy)., PGDGC., LLB.,
Comments