మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్
Telugu daily news today
Telugu daily news newspaper today
Telugu daily news epaper today
Telugu daily news headlines
Braking news
Popular news Telugu
By
Peoples Motivation
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్
హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-
రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులు డ్రై డేగా ప్రకటించింది. మే 11వ తేదీన సాయంత్రం ఆరు గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం వరకు వైన్ షాపులు మూతబడనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం 48 గంటల డ్రై డేగా ప్రకటించింది. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. కౌంటింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు తెరుచుకోవు.
Comments