రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

బైక్ పేలి పది మందికి తీవ్ర గాయాలు...

Latest Crime News Latest Breaking news Latest short news updates Latest news headlines latest news telugu, Hyderabad bike firing news Bike fire accide
Peoples Motivation

బైక్ పేలి పది మందికి తీవ్ర గాయాలు...

Latest Crime News Latest Breaking news Latest short news updates Latest news headlines latest news telugu, Hyderabad bike firing news Bike fire accide
హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-

ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్ పేలి పది మందికి గాయాలైన ఘటన హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బుల్లెట్ బైక్ కు మంటలు అంటుకోవడంతో స్థానికులు నీళ్లు పోసి ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలోనే మంటలు పెట్రోల్ ట్యాంకుకు చేరి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఓ పోలీస్ సహా పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమం గా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

-Advertisement-