అనునిత్యం ప్రజల్లో ఉండే రాజు నాయక్ పల్లవి కీ పెళ్లి రోజు శుభాకాంక్షలు
RAJU NAIK PALLAVI WEDDING ANNIVERSARY News
By
Peoples Motivation
అనునిత్యం ప్రజల్లో ఉండే మహారాజు లంబాడ లైవ్ ఐక్యవేదిక హనుమకొండ వరంగల్ డిస్ట్రిక్ట్ రాజు నాయక్ పల్లవి కీ పెళ్లి రోజు శుభాకాంక్షలు
వరంగల్, మే 20 (పీపుల్స్ మోటివేషన్):- హనుమకొండ డిస్టిక్ గుండ్ల సింగారం విలేజ్ బాలాజీ బంజారా కాలనీ లో లావుడియా పల్లవి రాజు నాయక్ దంపతులను అభిమానులు బంధుమిత్రులు మహిళా సంఘాలు ఉద్యోగ సంఘాలు రాజకీయ నాయకులు అందరూ రాజు నాయక్ దంపతులను పెద్ద ఎత్తున ప్రజలు హాజరై పూల మాలలతో శాలవులతో సన్మానించడం జరిగింది మీ దంపతులు ఎల్లకాలం సుఖశాంతులతో నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని మనసారా కోరడం జరిగింది ఇందులో ముఖ్యులు రెండో డివిజన్ కార్పొరేటర్ లావుడియా అనూష రవి నాయక్ మరియు లావుడియా వనిత గోవర్ధన్ కళ్యాణ్ శ్రావణ్ అజ్మేరా సునీత వెంకటేష్ భూక్య మౌనిక మురళి వనిత రవినాథ్ ధనరాజునాథ్ ధరణి నునావత్ మానస రవి కుర్ర జాట్ మాల్ విమల ప్రమోద్ ప్రసాద్ భూక్య సునీత మోహన్ భూక్య రాధా రాజు బిల్డర్ భూక్య రజిత కిరణ్ కిషన్ చంద్రకళ రాజేశ్వరి బోడ బాలమణి రాజేందర్ రాజేశ్వరి విజయ్ ఝాన్సీ యాకుబ్ రజిత రవీందర్ మాలోత్ అరుణ రవీందర్ స్వర్ణ వినోద్ జాను తిరుపతి కమలా రమేష్ అనూష పాప రజిత రవి కమలా బాలు మనీ భారతి తేజ మాలతి తిరుపతి మాలోత్ రాజు పులి లక్ష్మణ్ పోరిక గోవర్ధన్ అర్జున్ రాథోడ్ చైతన్య రాథోడ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొని పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది విషెస్ తెలిపిన మీడియా మిత్రులకు సింగర్లకు సోదరీ సోదరీమణులకు శ్రేయోభిలాషులకు మాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలాగనే ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీ రాజు నాయక్ పల్లవి
Comments