అతిగా టీ, కాఫీలు తాగుతున్నారా..!
Tea losses
Tea benefits
weight loss Tea
Tea losses for male female
Tea side effects
Benefits of Tea sexually
Health benefits of Tea
Tea health issues
By
Peoples Motivation
అతిగా టీ, కాఫీలు తాగుతున్నారా..!
ఆరోగ్య రక్షణకు తగినంత నీరు తాగాలి. టీ, కాఫీల్లో కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే కెఫీన్ ఉంటుంది. ఇది అలవాటు పడేలా చేస్తుంది. కప్పు కాఫీలో 80-120 మి.గ్రా. కెఫీన్ ఉంటుంది. ఇన్ స్టంట్ కాఫీలో 50-65 మి.గ్రా., టీలో 30-65 మి.గ్రా. కెఫీన్ ఉంటుంది. రోజుకు 300. మి.గ్రా.కు మించి కెఫీన్ తీసుకోకూడదు. మితిమీరి కాఫీ తాగితే రక్తపోటు సమస్య వస్తుంది. అలాగే కాఫీ, టీల్లో ఉండే టానిన్- ఆహారంలోని ఇనుమును మన శరీరం గ్రహించకుండా నిరోధిస్తుంది. ఐరన్ లోపిస్తే రక్తహీనత, నీరసం, ఆయాసం, గుండెదడ, చర్మం పాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి భోజనానికి గంట ముందు, గంట తరువాత టీ, కాఫీలు తాగకూడదు. పాలు లేని గ్రీన్, బ్లాక్ టీ తాగడం ఉత్తమం.
Comments