TG ECET Results# తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల
Ts ecet results
TS ECET 2024
TS ECET rank card
TS ECET registration details
TS ECET counselling
TS ECET Hall Ticket
TS TET
AP TET
Ts ecet results 2024
By
Peoples Motivation
TG ECET Results# తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ (TG ECET Results) ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేస్తారని ఈసెట్ కన్వీనర్ తెలిపారు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments