ATM Charges: త్వరలో ఏటీఎం చార్జీల పెంపు?.. రూ.23కు ఇంటర్‌ఛేంజ్ ఫీజు!
Atm charges increase sbi
Hdfc atm charges increase
sbi atm charges yearly
maximum amount withdrawn from atm in a day
Daily trending news
Breaking news
By
Janu
ATM Charges: త్వరలో ఏటీఎం చార్జీల పెంపు?.. రూ.23కు ఇంటర్‌ఛేంజ్ ఫీజు!
ప్రస్తుతం వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న ఏటీఎం చార్జీలు పెంచుతారా? అంటే అవుననే సమాధానం వస్తున్నది.
కనీసం 23 రూపాయలకు పెంచాలని కోరింది. కాగా, ఒక బ్యాంక్‌కు సంబంధించిన ఏటీఎం కార్డును మరో బ్యాంక్ ఏటీఎంలో వినియోగించడాన్నే ఇంటర్ ఛేంజ్ అంటారు. ప్రస్తుతం 21 ఉండగా, దానిని 23 రూపాయలు చేయాలంటూ ఏటీఎం నిర్వహణ సంస్థ అడుగుతున్నది.
Comments