-Advertisement-

BHEL Recruitment : BHEL భారీగా ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే?

Telugu news Daily news Trending news Latest Telugu news Interesting news Breaking Telugu BHEL RECRUITMENT Ap TET Ap TET RESULTS TS DSC Ap DSC Current
Pavani

BHEL Recruitment : BHEL భారీగా ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే?

Telugu news Daily news Trending news Latest Telugu news Interesting news Breaking Telugu BHEL RECRUITMENT Ap TET Ap TET RESULTS TS DSC Ap DSC Current

నిరుద్యోగులకు ప్రభుత్వం వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది.. తాజాగా ప్రముఖ ప్రభుత్వ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో అసిస్టెంట్‌ ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం భారీగానే ఉద్యోగులను భర్తీ చెయ్యనుంది.. ఈ పోస్టులకు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం పోస్టులు: 32

పోస్టుల వివరాలు..

ఇంజనీర్‌ అసిస్టెంట్‌ ట్రైనీ: 12 పోస్టులు

టెక్నీషియన్‌ సీ: 17 పోస్టులు

జూనియర్‌ అసిస్టెంట్‌: 3 పోస్టులు

విద్యార్హతలు..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనే వాళ్లు ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీకాం, బీబీఎం ఉత్తీర్ణత ఉండాలి.. ఫస్ట్ క్లాస్ లో పాసై ఉండాలి..

వేతనం..

సంబంధిత ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ. రూ.21,500-రూ.90,000 వరకు ఉంటుంది..

వయోపరిమితి..

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే అభ్యర్థులకు 28 ఏళ్లకు మించరాదు..

ఎంపిక ప్రక్రియ..

రాతపరీక్ష, షార్ట్‌లిస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..

చివరి తేదీ..

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జూలై 11 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..

ఇక ఈ ఆసక్తి, అర్హతలు కలిగిన వాళ్లు bhel అధికారిక వెబ్ సైట్ లో పూర్తి సమాచారన్ని తెలుసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంది..

Comments

-Advertisement-