-Advertisement-

Bike: జూలై1 నుంచి పెరగనున్న బైక్ ల ధరలు..

Bike prices near Nandyala, Andhra Pradesh Bike prices near Kurnool, Andhra Pradesh All Bike Price New bike price two-wheeler price list New bikes
Pavani

బైక్: జూలై1 నుంచి పెరగనున్న  బైక్ ల ధరలు..

భారతదేశపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్..

జూలై 1.. 2024 నుంచి బైక్‌లు.. స్కూటర్ల ధరలను పెంచుతోంది...

మోడల్..

వేరియంట్ ను బటటి ధరలో మార్పు..

భారతదేశపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన బైక్ లు, స్కూటర్ల ధరలను పెంచుతోంది. జూలై 1, 2024 నుంచి కంపెనీ ధరలను పెంచనుంది. ఈ మేరకు హీరో మోటోకార్ప్ ప్రకటన విడుదల చేసింది. కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో చేర్చబడిన అన్ని బైక్‌లు, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలను జులై 2024 నుంచి పెంచనుంది. ఇన్పుట్ ఖర్చులు పెరుగుతున్నందున.. వినియోగదారులపై భారం మోపేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం తక్కువ ధరలకు ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్న ఈ కంపెనీ మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తోంది. కానీ పెరిగే ధరలతో బైక్ కొనే వాళ్లు కొత్తగా పెరుగుతున్నారు.జూలై 1, 2024 నుంచి అన్ని వాహనాల ధరలను రూ.1500 వరకు పెంచడం కోసం హీరో మోటోకార్ప్ ఆఫర్. మోడల్, వేరియంట్ ను బటటి ధరలో మార్పు కనిపిస్తోంది. బడ్జెట్ స్థాయి బైక్‌లతో పాటు, స్పోర్ట్స్ సెగ్మెంట్ బైక్‌లను కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అందించింది. దీనితో పాటు, కంపెనీ స్కూటర్ సెగ్మెంట్లో అనేక గొప్ప ఎంపికలను కూడా అందిస్తుంది.

Bike prices near Nandyala, Andhra Pradesh Bike prices near Kurnool, Andhra Pradesh All Bike Price New bike price two-wheeler price list New bikes

Splendor+, Splendor + Xtec, Splendor+ Xtec2.0, HF Deluxe, HF100, Glamour, Passion, Xpulse 200T 4Vబైక్‌లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చారు. వీటితో పాటు, కంపెనీ డెస్టినీ ప్రైమ్, ప్లెజర్ + Xtec18, Xoom, Destini 125Xtec వంటి స్కూటర్లను కూడా విక్రయించడానికి అందుబాటులో ఉంచింది.

Comments

-Advertisement-