-Advertisement-

చెమట వాసనను దూరం చేయండిలా..

Female with strong body odor How to remove body odor permanently naturally Why do I smell bad even with good hygiene How to cure health news health t
Pavani

చెమట వాసనను దూరం చేయండిలా..

ఇప్పుడున్న ఉక్కపోతకి.. చెమట, దానికి కూడా వచ్చే వాసన పెద్ద సమస్యగా తయారవుతుంటుంది.

Female with strong body odor How to remove body odor permanently naturally Why do I smell bad even with good hygiene How to cure health news health tips

సహజంగా చెమట వాసనను దూరం పెట్టేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి..రాత్రి చెమట ఎక్కువగా పట్టే ప్రదేశాల్లో కొద్దిగా వెనిగర్ని దూదితో రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా చెమట వాసన తగ్గిపోతుంది.గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ నీళ్లను నేరుగా చెమట పట్టే చోట రాయాలి. అది ఆరిన తర్వాత తడి టవల్తో తుడవాలి. తరచూ ఇలాచేస్తే చెమట సమస్యఅదుపులోకి వస్తుంది.సిల్కు దుస్తులు ధరించడం వల్ల చెమట వాసన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నూలు వస్త్రాలు చెమటను పీల్చుకోవడంతో పాటు శరీరానికి చల్లదనాన్నిస్తాయి.ఒత్తిడికి గురైనా చెమట గ్రంథులు ఎక్కువగా స్పందిస్తాయట. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ధ్యానం వంటివి చేయడం ఉత్తమం.శరీరంలో నీటి శాతం తగ్గినా డీహైడ్రేషన్కు గురై చెమట పడుతుంది. కాబట్టి వేసవిలో నీళ్లను ఎక్కువగా తాగాలి. అప్పుడే శరీరం తేమగా ఉంటుంది.

Comments

-Advertisement-