రాత్రి వేళల్లో అమ్మాయిలు ఎక్కువగా చేసే పని అదే!!
రాత్రి వేళల్లో అమ్మాయిలు ఎక్కువగా చేసే పని అదే!!
ప్రెజంట్ జనరేషన్లో చాలా ఫాస్ట్ గా అమ్మాయిలు..
రెండు కోట్ల మంది ఎక్కువ సమయం ఆన్లైన్లోనే..
అమ్మాయిలు శృంగారానికి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటర్నెట్ వాడుతున్న అమ్మాయిల్లో గూగుల్లో సెర్చ్ ఇంజన్లో నూటికి 17శాతం మంది శృంగారానికి సంబంధించిన అంశాల కోసం వెదుకుతున్నట్లుగా ఓ సర్వేలో తేలింది.
ప్రెజంట్ జనరేషన్లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. అనే టాక్ ఉంది. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా, ఇంటర్నెట్ వాడకం, గూగుల్ పరిజ్ఞానంలో టీనేజ్ అమ్మాయిలు చూపిస్తున్న ఇంట్రెస్ట్ అంతా ఇంతా కాదు. అసలు అమ్మాయిలు ఇంటర్నెట్ ని ఎందుకోసం అంతగా వాడుతున్నారనే సందేహం చాలా మందికి ఉంది. అలాంటి డౌట్స్ క్లారిఫై చేయడానికే ఓ సర్వే జరిగింది. అందులో షాక్ అయ్యే నిజాలు బయటపకొచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే గూగుల్లో స్టడీ, హెల్త్ -టిప్స్, అడ్రస్ సెర్చింగ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ డౌట్స్తో పాటు శృంగారానికి -సంబంధించిన అంశాలపై అమ్మాయిలు విచ్చలవిడిగా వెదుకుతున్నారు. శృంగారం విషయంలో అమ్మాయిలు తమకున్న సందేహాలను నైటై టైమ్ లో గూగుల్ సెర్చ్ ఇంజన్లో నివృత్తి చేసుకుంటున్నారు తెలుసా. స్మార్ట్ ఫోన్స్ వాడకం, ఫోన్లో డేటా, నైట్ టైమ్లో చాటింగ్, ఇంటర్నెట్ వాడకంలో అబ్బాయిలతో పోలిస్తే ఎక్కువగా అమ్మాయిలే వాడుతున్నట్లుగా తేలింది. నూటికి 17శాతం మంది అమ్మాయిలు శృంగారం విషయంలో ఉన్న డౌట్స్, వాటిని ఎలా పరిష్కరించుకోవాలన్న దానిపైనే గూగుల్ సెర్చ్ ఇంజన్లో వెదుకుతున్నట్లుగా సర్వేలో తేలింది. దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఇంటర్నెట్ వాడకంలో సుమారు 2కోట్లకుపైగా మహిళలు చాలా యాక్టివ్గా ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. దేశంలో మొత్తం దాదాపు 90 కోట్ల ఇంటర్ నెట్ వినియోగదారులు ఉన్నారు. అందులో రెండు కోట్ల మంది ఎక్కువ సమయం ఆన్లైన్లోనే గడుపుతున్నట్లుగా తేలింది. అందులో కూడా 75శాతం మంది 15-34 సంవత్సరాల మధ్య వయసున్న అమ్మాయిలు, మహిళలే ఉండటం విశేషంగా చెప్పుకోవాలి.