-Advertisement-

ఆయిలీ స్కిన్ ఉన్న వారికోసం బ్యూటిప్స్.

Beauty tips for women Beauty tips for skin 10 natural beauty tips Beauty tips and tricks Beauty tips natural Top 10 beauty tips beauty tips news
Pavani

 ఆయిలీ స్కిన్ ఉన్న వారికోసం బ్యూటిప్స్.

  1. బ్లాక్ హెడ్స్, మృతకణాలు తొలగిపోతే ముఖవర్ఛస్సు పెరుగుతుంది. ఈ రెండింటిని తొలగించుకునే చిట్కా!
  2. ఒక అరటిపండును తీసుకుని మెత్తగా గుజ్జులా చేసుకోవాలి.
    10 natural beauty tips Beauty tips and tricks Beauty tips natural Top 10 beauty tips beauty tips in oil skin

  3. దీనిలో బరకగా పొడిచేసుకున్న ఒక స్పూన్ ఓట్స్, స్పూను తేనె వేసి బాగా కలుపుకోవాలి.
  4. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, ఎనిమిదో నంబర్ ఆకారంలో గుడ్రంగా, పైనుంచి కిందకు, కింద నుంచి పైకి మర్దనా చేసుకుని 10 నిమిషాలపాటు అలా వదిలేయాలి.
  5. తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగి, తడిలేకుండా తుడిచి మాయిశ్చరైజర్ రాయాలి.
  6. ఇలా తరచూ చేస్తుంటే బ్లాక్ హెడ్స్ పోయి ముఖం మెరుస్తుంది. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

Comments

-Advertisement-