మంచి శరీరాకృతి కోసం
In for a good physique meaning
good physique girl
you have a good physique meaning
good physique male
how to get good physique at home
how to get good
By
Janu
మంచి శరీరాకృతి కోసం
మంచి శరీరాకృతిని కలిగి వుండటమనేది ఈరోజుల్లో సవాలుగా మారింది. ప్రత్యేకించి యువత కు బ్యూటీ పార్లర్,జిమ్కి గాని వెళ్ళే సమయం లేదు. అందుకోసమే ఈ చిన్న చిట్కా, పడుకునే ముందు తినకండి. ఇలా తినడం వల్ల శరీరంలోని మెలనిన్ అనే హార్మోన్ దెబ్బతింటుంది.
- పడుకోవడానికి 3 గంటల ముందే తినాలి.
- అరటిపండు, పుచ్చకాయ, గుమ్మడి కాయ,వంగ, కివి, ఉల్లిపాయ వంటివి ఎటువంటి పురుగుల మందును గ్రహించవు. అందుకని అవి తినవచ్చు.
- మీరు రుచికరమైన సలాడ్ తయారు చేసుకోవాలను కుంటున్నారా? తక్కువ క్యాలరీలు వున్న పదార్థాలు వాడాలను కుంటున్నారా? అయితే దానికి తురిమిన ఆపిల్ని కలపండి. లేదా జ్యూస్ని కలపండి. దీంతో కొవ్వు శాతం తగ్గుతుంది.
- నిమ్మరసం, ఆలివ్ అయిల్, తేనే, ఉప్పును కలిపి సలాడ్లో కలిపితే క్యాలరీలను తగ్గించవచ్చు.
- మీ కంటికింద చర్మం పొడి బారకుం డా వుండాలంటే కళ్లకి కొంత వ్యాయా మం అవసరం (ఇది కష్టమే కాని ఫలితం వుంటుంది.) ఇది మీరు కళ్ళు తెరిచి వుంచినప్పుడే చేయాలి.
- మద్యం, పొగ త్రాగడం వంటివి విట మిన్స్కి నిజమైన శత్రువులు. మద్యం సేవించడం వల్ల విటమిన్-బి,సి, కేలు నశించిపోతాయి. సిగరేట్ రోజు తాగడం వల్ల శరీరంలో సి-విటమిన్ వుండదు.
- మీకు వ్యాయామం చేసే సమయం లేదా ! అయితే వారానికి 2 నుంచి 3 సార్లు అరగంట సేపు నడవండి. జిమ్కి వెళ్ళడం కన్నా నడవడం మంచి వ్యాయామం.
- హాయిగా నిద్రపోండి. ఎవరైతే 6 గంటలకన్నా తక్కువ సమయం కన్నా నిద్రపోతారో వారు నిద్రలేమి, అధిక బరువుతో ఇబ్బంది పడతారు.
- రోజు చేపల్ని తీసుకోవడం వల్ల బలం గా వుంటారు.ఇది గోర్లు, వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడుతుంది.
Comments