-Advertisement-

ఇమ్యూనిటీ పేస్ట్!

Kadi patta curry leaves beauty tips Curry leaves beauty tips for hair Curry leaves beauty tips for hair growth Curry leaves beaty tips for oily skin
Pavani

 ఇమ్యూనిటీ పేస్ట్!

  • నాలుగు కరివేపాకులు, తులసి ఆకులు తీసుకుని మెత్తని పేస్టులాగా నూరుకోవాలి.
  • ఈ పేస్టుని ఒక గిన్నెలోకి తీసుకుని చెంచాడు తేనె వేసి బాగా కలుపుకొని తినాలి.
  • రోజూ ఏదో ఒక సమయంలో ఈ పేస్టు తినడం వల్ల ఇమ్యునిటీ పెరుగుతుంది. ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మరింత మంచిది.
  • బ్యూటిప్స్
  • ముఖం నిగారింపు సంతరించుకోవాలంటే.. తేనెను ఉపయోగించండి.
  • Kadi patta curry leaves beauty tips Curry leaves beauty tips for hair Curry leaves beauty tips for hair growth Curry leaves beaty tips  for oily skin

    రోజుకి రెండుసార్లు, పది నిమిషాల పాటు తేనెను ముఖానికి మర్దన చేసుకోవాలి.
  • ఉడకబెట్టిన క్యారెట్ను గుజ్జుగా చేసి దానిలో నాలుగు తేనె చుక్కలు వేసి మర్దన చేస్తే నిగారింపు వస్తుంది.
  • వేసవిలో పెరుగు పుల్లగా మారకుండా ఉండాలంటే పెరుగు గిన్నెలో చిన్న కొబ్బరి ముక్క వేసి ఉంచాలి.
  • దోసెల పిండిలో ఒక కప్పు సగ్గు బియ్యం వేసి రుబ్బితే పల్చగా వస్తాయి.గుడ్డు సొనకు ఒక టీస్పూన్ మైదాపిండి కలిపి ఆమ్లెట్ వేస్తే పెద్దగా పొంగుతుంది.

Comments

-Advertisement-