-Advertisement-

దేశ నూతన సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది

lieutenant general salary list of lieutenant general of indian army major general lieutenant general vs general what does a lieutenant genera
Janu

దేశ నూతన సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది

ప్రస్తుతం ఆర్మీ వైస్చీఫ్ గా వ్యవహరిస్తున్న ఉపేంద్ర ద్వివేది జూన్ 30న దేశ నూతన సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1964 జులై 1న జన్మించిన ఉపేంద్ర డిసెంబరు 15, 1984లో జమ్మూ-కశ్మీర్ రైఫిల్స్ దళంలో చేరారు. 40 ఏళ్ల తన సర్వీసులో అనేక స్థాయిల్లో బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర బలగాల్లో తన సేవలకు గానూ పరమ విశిష్ట సేవా, అతి విశిష్ట సేవా పతకాలను అందుకున్నారు.

lieutenant general salary list of lieutenant general of indian army major general lieutenant general vs general what does a lieutenant genera

ప్రస్తుతం సైన్యాధిపతిగా ఉన్న జనరల్ మనోజ్ సి పాండే ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేదిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

Comments

-Advertisement-