పచ్చి అరటితో ఆరోగ్యకర ఉపయోగాలు..!
Benefit of banana to woman
Banana benefits for men
Who should avoid bananas
What is bad about bananas
Banana benefits and side health news health tip
By
Pavani
పచ్చి అరటితో ఆరోగ్యకర ఉపయోగాలు..!
పచ్చి అరటి పండల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్లు A, C, విటమిన్ B6 కలిగి ఉంటుంది. పచ్చి అరటి పండులో అవసరమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది.ఆకుపచ్చ అరటిపండ్లలో ఎక్కువ స్టార్చ్ రెసిస్టెన్స్ ఉంటుంది. తక్కువ చక్కెరను కలిగి ఉంటుంది. ఫైబర్, పొటాషియం, విటమిన్లు కలిగి ఉంటుంది.పచ్చి అరటి పండ్లతో షుగర్కు చెక్. ఇవి తినడం ద్వారా బరువు తగ్గుతారు.పచ్చి అరటి పండ్లలో జీర్ణక్రియకు ఉపయోగపడే కార్బోహైడేట్ రకం ఉంటుంది. పచ్చి అరటి పండు క్రీడాకారులకు మంచి ఫుడ్.
ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, కండరాల పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది.టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.పచ్చి అరటిపండ్లు తినడం ద్వారా పొట్టను ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో తోడ్పడుతుంది.
Comments