DSc: త్వరలో 13వేల టీచర్ పోస్టుల భర్తీ..
TSPSC GROUP 2
Govt jobs
SSC JOBS
APPSC GROUP 2
TS TET
TS DSC
AP DSC
AP TRT
AP TET
GROUP 2 NOTIFICATION
DSC NOTIFICATION
TSPSC LOGIN
APPSC LOGIN
FORGET
By
Pavani
DSc: త్వరలో 13వేల టీచర్ పోస్టుల భర్తీ..
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యను అందించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలను పంపిణీ చేశారు.
నల్లగొండ (పీపుల్స్ మోటివేషన్): ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యను అందించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందువల్ల తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలందరినీ బడికి పంపించాలని కోరారు.
Comments