Giloy- Tippa theega: ప్రతిరోజు రాత్రి ఈ రసం తగుతే డయాబెటిస్ మటుమాయం..
Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitnessguduchi tablets benefits
guduchi benefits for skin
By
Janu
ప్రతిరోజు రాత్రి ఈ రసం తగుతే డయాబెటిస్ మటుమాయం..
తప్పతీగ ఆకు రసం తాగితే షుగర్ 500 ఉన్నా.. 100కు పడిపోతుంది. ప్రతిరోజూ పడుకునే ముందు ఒక టీస్పూన్ తిప్పతీగ రసం నీటిలో కలిపి తాగితే మంచిది.
తిప్పతీగ నిరోధక శక్తిని పెంచుతుంది.. ఈ రసం పురుషులకు చాలా ఉపయోగం.
పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరుగుతుంది.. శారీరక సంబంధాలకు మంచిది.
మధుమేహంతో బాధపడేవారికి చాలా ఉపయోగం.. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఈ రసం తాగితే మంచిది.
రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
తిప్పతీగ రసం కీళ్ల వాపును నివారించడంలో సహాయపడుతుంది.
ఈ రసం తాగితే కంటి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
Comments