-Advertisement-

Gold Rates: గుడ్ న్యూస్ స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.?

Telugu news Daily news Trending news Latest Telugu news Interesting news Breaking Telugu news govt jobs ssc jobs current affairs gold & silver Rates
Pavani
Gold Rates: గుడ్ న్యూస్ స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.?
Telugu news Daily news Trending news Latest Telugu news Interesting news Breaking Telugu news govt jobs ssc jobs current affairs gold & silver Rates
మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం వెండి ధరలు స్వల్పంగా దిగొచ్చాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు తగ్గాయి .. తులం బంగారం పై పది రూపాయలు తగ్గగా, కిలో వెండి పై 100 రూపాయలు తగ్గింది.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 66,490, 24 క్యారెట్ల ధర రూ.72,540 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 95,500 వద్ద ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,490, ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,540 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,490 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.72,540 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,140. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,640 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,690 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66,490, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.72,540 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి..ఇక వెండి విషయానికొస్తే.. బంగారం తగ్గితే , వెండి భారీగా తగ్గింది .. చెన్నై లో 95,500 ముంబైలో 90,900 ఢిల్లీలో 90,900 బెంగుళూరు లో 90,900, అదే విధంగా హైదరాబాద్ లో 95,500 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
Comments

-Advertisement-