Modi 3.0: ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి విదేశీ నేతలకు ఆహ్వానం
Narendra Modi salary
Narendra Modi age
Narendra Modi full name
Narendra Modi history
Narendra Modi birthday
Current Affairs telugu pdf
Daily news upda
By
Pavani
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి విదేశీ నేతలకు ఆహ్వానం
ప్రధానిగా మోది మూడోసారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్ సింఘే, వీరితోపాటు భూటాన్, నేపాల్, మారిషష్ దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానులు హాజరు కానున్నారు.
2019లో లోక్ సభ ఎన్నికల విజయం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి బిమ్స్ టెక్ దేశాల నేతలను భారత్ ఆహ్వానించింది. 2019లో ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిఐపీలతో సహా ఎనిమిది వేల మంది అతిధులు హాజరయ్యారు. 2014లో తొలిసారి ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలను చేపట్టినప్పుడు అప్పటి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సహా SAARC దేశాలకు చెందిన నాయకులందరూ హాజరయ్యారు.
Comments