-Advertisement-

UPI సేవలు ప్రవేశ పెట్టబోతున్న దక్షిణ అమెరికా తొలి దేశంగా పేరూ

Upi transaction countries list UPI invented by which country UPI accepted in how many countries UPI accepted countries 2024 Upi full form 2nd country
Pavani

UPI సేవలు ప్రవేశ పెట్టబోతున్న దక్షిణ అమెరికా తొలి దేశంగా పెరూ

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) తరహా రియల్ టైమ్ చెల్లింపుల వ్యవస్థను లాటిన్ అమెరికా దేశమైన పెరూలో ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరూ మరియు NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL)లు భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన UPI సాంకేతికతను దక్షిణ అమెరికాలో ప్రవేశపెట్టబోతున్న తొలి దేశంగా పెరూ నిలుస్తుంది.


 
Upi transaction countries list UPI invented by which country UPI accepted in how many countries UPI accepted countries 2024 Upi full form 2nd country

పెరూ ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుందని NPCI ఇంటర్నేషనల్ CEO వెల్లడించారు.NIPL అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. 

Comments

-Advertisement-