CENTRAL GOVT: ప్రభుత్వం సంస్థలో 345 గ్రూప్ ఎ, బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
CENTRAL GOVT: ప్రభుత్వం సంస్థలో 345 గ్రూప్ ఎ, బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
న్యూదిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), డైరెక్ట్ ప్రాతిపదికన 345 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
గ్రూప్-ఎ పోస్టులు
• అసిస్టెంట్ డైరెక్టర్ (03)
గ్రూప్-బి పోస్టులు
• పర్సనల్ అసిస్టెంట్ (27)
• అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (43)
• అసిస్టెంట్ (01)
• టెక్నికల్ అసిస్టెంట్ (27)
గ్రూప్-సి పోస్టులు
• స్టెనోగ్రాఫర్ (19)
• సీనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ (128)
• జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ (78)
• సీనియర్ టెక్నీషియన్ (18)
• టెక్నీషియన్ (01)
విభాగాలు:
అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్, మార్కెటింగ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్, హిందీ, మెకానికల్, కెమికల్, మైక్రోబయాలజీ, కార్పెంటర్, వెల్డర్, పిట్టర్, ప్లంబర్, ఎలక్ట్రి షియన్, వైర్ మ్యాన్ తదితరాలు.
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
ఎంపిక:
ప్రాక్టికల్ అసెస్మెంట్, రాత పరీక్ష, టెక్నికల్ నాలెడ్జ్, ఇంటర్య్వూల ఆధారంగా..
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-09-2024.
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://www.bis.gov.in/