-Advertisement-

SBI SCO: ఎస్బీఐ లో 1497 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

SBI Recruitment 2024 without exam SBI Recruitment 2024 Apply Online SBI Recruitment 2024 official website www sbi co in careers : apply online SBI car
Peoples Motivation

SBI SCO: ఎస్బీఐ లో 1497 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల కోసం.

రిక్రూట్మెంట్లో భాగంగా మొత్తం 1497 ఖాళీలను

ముఖ్యమైన వివరాలు ఇలా..


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల కోసం మంచి రిక్రూట్మెంట్ ను తాజాగా ప్రకటించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది నిజంగా సూపర్ ఛాన్స్.

ముఖ్యమైన తేదీలు:-

ఆన్లైన్ అప్లికేషన్ సెప్టెంబర్ 14 నుండి 

చివరి తేదీ అక్టోబర్ 4 వరకు 

అప్లికేషన్ ఫీజు:-

ఎస్బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2024 కోసం, జనరల్/OBC/EWS కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.750 ఉండగా.. SC/ST, PwD కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఉచితం.

Age Limit:-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SCO రిక్రూట్మెంట్ 2024లో అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) పోస్ట్ కోసం అభ్యర్థుల వయస్సు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇది కాకుండా, ఇతర పోస్టులకు వయోపరిమితి 25 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్ కేటగిరీ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పోస్ట్ ల వివరాలు:-

ఈ రిక్రూట్మెంట్లో భాగంగా మొత్తం 1497 ఖాళీలలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

• డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ & డెలివరీ 187

• డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)-ఇన్ఫ్రా సపోర్ట్ & క్లౌడ్ ఆపరేషన్స్ – 412

• డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- నెట్వర్క్ ఆపరేషన్స్ – 80

• డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)-ఐటి ఆర్కిటెక్ట్ – 27

• డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) -ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ – 07

• అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్స్) – 784

Educational Qualification:-

అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ఐటీ/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ లేదా దానికి సమానమైన డిగ్రీని కలిగి ఉండాలి. లేదా MCA/MTech/MSc కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/IT/ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి.

ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Online Application Click Here


Comments

-Advertisement-