APSRTC JOBS: త్వరలో ఆర్టీసీలో 7,545 ఉద్యోగాల భర్తీ
GENERAL NEWS TELUGU LATEST NEWS,APPSC GROUP 2,JOB NEWS HEALTH NEWS,TS DSC AP TET AP DSC SSC JOBS AP GOVT NEWS,TENTH JOBS,INTER JOBS,TGPSC GROUP 2 NEWS
By
Peoples Motivation
APSRTC JOBS: త్వరలో ఆర్టీసీలో 7,545 ఉద్యోగాల భర్తీ
APSRTCలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది.సంస్థలో ఖాళీల వివరాలను ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి సమర్పించింది.
18 కేటగిరీల్లో 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది.
రెగ్యులర్ డ్రైవర్-3,673,
కండక్టర్-1,813,
అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్-579,
ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీలు-207,
మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీలు-179,
డిప్యూటీ సూపరింటెండెంట్-280,
జూనియర్ అసిస్టెంట్-656 పోస్టులు..ఇలా ఉన్నట్లు సమాచారం. త్వరలో ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలపై కీలక సమాచారం వెలువడే అవకాశం ఉంది.
Comments