-Advertisement-

MHSRB: ఆరోగ్య శాఖ‌లో 371 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

health.telangana.gov.in recruitment Telangana Medical Officer Recruitment 2024 official website MHSRB Telangana Merit List PDF hyderabad.telangana.gov
Peoples Motivation

MHSRB: ఆరోగ్య శాఖ‌లో 371 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

MHSRB: రాష్ట్ర ఆరోగ్య శాఖ‌ పరిధిలోని మెడిక‌ల్ రిక్రూట్‌మెంట్ బోర్డు మ‌రో 371 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదలైంది. 272 న‌ర్సింగ్ ఆఫీస‌ర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది.

health.telangana.gov.in recruitment Telangana Medical Officer Recruitment 2024 official website MHSRB Telangana Merit List PDF hyderabad.telangana.gov

రాష్ట్ర ఆరోగ్య శాఖ‌ పరిధిలోని మెడిక‌ల్ రిక్రూట్‌మెంట్ బోర్డు మ‌రో 371 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదలైంది. 272 న‌ర్సింగ్ ఆఫీస‌ర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. గ‌త నెల‌లో 2050 న‌ర్సింగ్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ జారీ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ 2050 పోస్టుల‌కు అద‌నంగా 272 పోస్టుల‌తో అనుబంధ నోటిఫికేష‌న్ జారీ చేశారు. మొత్తం 2322 న‌ర్సింగ్ ఆఫీస‌ర్లు, ఫార్మాసిస్ట్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 

ద‌ర‌ఖాస్తుల‌కు ఈ నెల 14 తుది గ‌డువు. న‌వంబ‌ర్ 17న ఆన్‌లైన్‌లో రాత‌ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm

Comments

-Advertisement-