NFL: నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో 336 నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
NFL: నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో 336 నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
NFL: నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 336 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 8వ తేదీలోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
నోయిడాలోని 'National Fertilizers Ltd' దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్ యూనిట్లు/ కార్యాలయాల్లోని 336 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 8వ తేదీలోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
యూనిట్లు/ కార్యాలయాలు : కార్పొరేట్ ఆఫీస్, మార్కెటింగ్ డివిజన్, నంగల్ యూనిట్, బటిండా యూనిట్, పానిపట్ యూనిట్, విజయపూర్ యూనిట్
పోస్ట్ ల వివరాలు..
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (ప్రొడక్షన్) - 108 పోస్టులు
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (మెకానికల్) - 06 పోస్టులు
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (ఇన్‌స్ట్రుమెంటేషన్) - 33 పోస్టులు
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (ఎలక్ట్రికల్) - 14 పోస్టులు
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (కెమికల్ ల్యాబ్) - 10 పోస్టులు
స్టోర్ అసిస్టెంట్ - 19 పోస్టులు
లోకో అటెండెంట్ గ్రేడ్-II - 05 పోస్టులు
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (మెకానికల్) డ్రాఫ్ట్స్‌మన్ - 04 పోస్టులు
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (మెకానికల్) ఎన్‌డీటీ - 04 పోస్టులు
నర్స్ - 10 పోస్టులు
ఫార్మసిస్ట్ - 10 పోస్టులు
ల్యాబ్ టెక్నీషియన్ - 04 పోస్టులు
ఎక్స్-రే టెక్నీషియన్ - 02 పోస్టులు
అకౌంట్స్ అసిస్టెంట్ - 10 పోస్టులు
అటెండెంట్ గ్రేడ్-I (మెకానికల్) ఫిట్టర్ - 40 పోస్టులు
అటెండెంట్ గ్రేడ్-I (మెకానికల్) వెల్డర్ - 03 పోస్టులు
అటెండెంట్ గ్రేడ్-I (మెకానికల్) ఆటో ఎలక్ట్రీషియన్ - 02 పోస్టులు
అటెండెంట్ గ్రేడ్-I (మెకానికల్) డీజిల్ మెకానిక్ - 02 పోస్టులు
అటెండెంట్ గ్రేడ్-I (మెకానికల్) టర్నర్ - 03 పోస్టులు
అటెండెంట్ గ్రేడ్-I (మెకానికల్) మెషినిస్ట్ - 02 పోస్టులు
అటెండెంట్ గ్రేడ్-I (మెకానికల్) బోరింగ్ మెషిన్ - 01 పోస్టు
అటెండెంట్ గ్రేడ్-I (ఇన్‌స్ట్రుమెంటేషన్) - 04 పోస్టులు
అటెండెంట్ గ్రేడ్-I (ఎలక్ట్రికల్) - 33 పోస్టులు
లోకో అటెండెంట్ గ్రేడ్-III - 04 పోస్టులు
ఓటీ టెక్నీషియన్ - 03 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య - 336.
విద్యార్హతలు..
పోస్టులను అనుసరించి మెట్రిక్యులేషన్ సహా, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీకాం, బీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి..
2024 సెప్టెంబర్ 30 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
అప్లికేషన్ ఫీజు..
జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.200 చెల్లించాలి. ఇక ఈఎస్ఎం, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ..
రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 2024 అక్టోబర్ 9
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 నవంబర్ 8
దరఖాస్తు సవరణ తేదీలు : 2024 నవంబర్ 10 నుంచి 11 వరకు.
ముఖ్యమైన సమాచారం..
ఎన్‌ఎఫ్‌ఎల్ యూనిట్లు/ కార్యాలయాల్లో 336 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హులైన అభ్యర్థులు నవంబర్ 8వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి