PM YASASVI SCHOLARSHIP: స్కూల్ విద్యార్థులకు సువర్ణావకాశం.. సంవత్సరానికి రూ.75,000/- ఉపకారవేతనం పూర్తి వివరాలు
PM YASASVI Scholarship apply Online
PM YASASVI Scholarship 2024
PM YASASVI Scholarship 2024 Exam Date
PM YASASVI Scholarship 2024 last Date
PM YASASVI
By
Peoples Motivation
PM YASASVI SCHOLARSHIP: స్కూల్ విద్యార్థులకు సువర్ణావకాశం.. సంవత్సరానికి రూ.75,000/- ఉపకారవేతనం పూర్తి వివరాలు
• 9వ తరగతి విద్యార్థులు అప్లై చేసుకోవడానికి చివరి తేది అక్టోబర్ 15, 2024..
• ఇంటర్మీడియట్ విద్యార్థులు అప్లై చేసుకోవడానికి చివరి తేది అక్టోబర్ 31, 2024..
PM YASASVI SCHOLARSHIP: 9వ తరగతి మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న మరియు తల్లితండ్రుల వార్షిక ఆదాయము రూ.2.50 లక్షలు మించబడని విద్యార్థుల నుండి పియం యశస్వి పథకము క్రింద ఉపకరవేతనము పొందడానికి దరఖాస్తులు కోరుతున్నారు. 9వ తరగతిలో మెరిట్ ప్రాతిపదికన ఎంపికైన విద్యార్థులకు ఒక సం.నకు రూ.75,000/- లు ఉపకారవేతనము ఇవ్వబడుతుంది. అలాగే 10వ తరగతి మార్కుల ఆధారముగా ఎంపిక కాబడిన ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ఒక సం.నకు రూ.1,25,000/- లు ఉపకారవేతనము ఇవ్వబడుతుంది. 9వ తరగతి విద్యార్థులు అప్లై చేసుకోవడానికి చివరి తేది అక్టోబర్ 15, 2024 మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులు అప్లై చేసుకోవడానికి చివరి తేది అక్టోబర్ 31, 2024. సదరు పథకానికి అర్హత కలిగిన విద్యాసంస్థల జాబిత మరియు ఇతర వివరముల కొరకు మరియు అప్లై చేయడానికి వెబ్ సైట్ ను అనుసరించగలరు. పూర్తి సమాచారం కోసం కింది వెబ్సైట్ పై క్లిక్ చేయండి 👇
Comments