-Advertisement-

Skill University: స్కిల్ యూనివర్సిటీలో ప్రవేశాలు.. అప్లై చేశారా?

Skill university hyderabad fees Skill university hyderabad address Skill university hyderabad courses Skill university hyderabad courses and fees Skil
Peoples Motivation

Skill University: స్కిల్ యూనివర్సిటీలో ప్రవేశాలు.. అప్లై చేశారా?

Skill university hyderabad fees Skill university hyderabad address Skill university hyderabad courses Skill university hyderabad courses and fees Skill University Hyderabad admission

తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. తొలివిడత నాలుగు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు అక్టోబర్ 29లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. లాజిస్టిక్స్ అండ్ ఈ కామర్స్(వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్సయినర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు), హెల్త్ కేర్(ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్స్), స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్లో ఈ ఏడాది నుంచే నైపుణ్య శిక్షణను ప్రారంభిస్తున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://yisu.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 4 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. తాత్కాలికంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ క్యాంపస్లో ఈ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఇందులో మూడు, నాలుగేళ్ల కాలవ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతో పాటు ఏడాది డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఉండే సర్టిఫికెట్ కోర్సులను అందిస్తారు. ప్రస్తుత రంగాలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ఎంపిక చేశారు.

Comments

-Advertisement-