-Advertisement-

TGPSC: టీజీపీఎస్సీ 14 నుంచి గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల

TSPSC login TSPSC Group 4 Results 2024 TSPSC Group 1 Key 2024 TSPSC Notification 2024 TSPSC.GOV.IN TSPSC GROUP 1 HALL TICKETS TSPSC GROUP 2 NOTIFICATI
Peoples Motivation

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ (TGPSC) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 14 నుంచి గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. టీజీపీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనుంది. ఈనెల 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష హాల్లోకి మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతించనున్నారు.

Comments

-Advertisement-