రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అలెర్ట్: విద్యార్థుల ఫోన్లకే ఇంటర్ హాల్ టికెట్లు..

Inter memo download tsbie.cgg.gov.in results tsbie.gov.in login Telangana inter hall tickets download Telangana inter 2025 TSBIE bieap.gov.in updates
Peoples Motivation

అలెర్ట్: విద్యార్థుల ఫోన్లకే ఇంటర్ హాల్ టికెట్లు..

• ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫోన్లకే హాల్‌టికెట్లు..

• లింక్‌ ద్వారా పంపించనున్న బోర్డు..

• డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచన..

Inter memo download tsbie.cgg.gov.in results tsbie.gov.in login Telangana inter hall tickets download Telangana inter 2025 TSBIE bieap.gov.in updates

ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫోన్లకే హాల్ టికెట్లు రానున్నాయి. గతంలో కేవలం కాలేజీలకే హాల్ టికెట్లను బోర్డు పంపించేది. ఆ తర్వాత వెబ్సైట్లో పెట్టి డౌన్లోడ్ చేసుకోవాలనేవారు. ఇప్పుడు విద్యార్థులు ఇచ్చిన ఫోన్ నంబర్కు నేరుగా హాల్ టికెట్ లింక్ను ఇంటర్ బోర్డు పంపించనుంది. ఆ లింక్లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలని ఓ అధికారి తెలిపారు.

ఇవాళ్టి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు జరుగుతున్నందున ఇప్పటికే హాల్ టికెట్లను విద్యార్థులకు పంపించారు. సెకండ్‌ ఉయర్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్‌ ఉన్నాయి. వారి కూడా త్వరలోనే పంపిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు.

Comments

-Advertisement-