రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ECET: తెలంగాణ ఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదల

https://ecet.tsche.ac.in TS ECET 2025 TS ECET full form TS ECET seat allotment 2024 TS ECET registration details TS ECET rank card TS ECET counselling
Peoples Motivation

ECET: తెలంగాణ ఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదల 

https://ecet.tsche.ac.in TS ECET 2025 TS ECET full form TS ECET seat allotment 2024 TS ECET registration details TS ECET rank card TS ECET counselling

తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఈ సెట్)-2025 నోటిఫికేషన్ విడుదలయింది.

కోర్సులు: బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ

అర్హత: పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్).

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.900 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ. 500).

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 03-03-2025.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19-04-2025.

పరీక్ష తేదీ: 12-05-2025

అధికారిక వెబ్సైట్: https://ecet.tsche.ac.in/

Comments

-Advertisement-