PGCIL: పీజీసీఐఎల్ లో 115 మేనేజర్లు
www.powergrid.in
Latest Bank jobs notifications
Latest Railway jobs notifications
Latest govt jobs notifications
PGCIL JOBS DETAILS
PGCIL PROJECTS NEW
By
Peoples Motivation
PGCIL: పీజీసీఐఎల్ లో 115 మేనేజర్లు
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్), న్యూదిల్లీ 115 మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
◆ మేనేజర్ (ఎలక్ట్రికల్)- 09
◆ డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్)- 48
◆ అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్)- 58
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయసు: మేనేజర్ పోస్టుకు 39, డిప్యూటీ మేనేజర్కు 36, అసిస్టెంట్ మేనేజర్ కు 33 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూతో.
దరఖాస్తు రుసుము: రూ.500 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ కు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12-03-2025.
Comments