రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పదో తరగతి ఫలితాలు విడుదల - రిజల్ట్స్‌ ఇలా చూసుకోండి!

10TH CLASS RESULTS RELEASED IN AP AP SSC RESULTS AP 10TH CLASS EXAM RESULTS AP SSC RESULTS RELEASED Bse.ap.gov.in Tenth results BSEAP results release
Peoples Motivation

పదో తరగతి ఫలితాలు విడుదల - రిజల్ట్స్‌ ఇలా చూసుకోండి!

• 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల..

• ఆన్‌లైన్‌లో ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్

10TH CLASS RESULTS RELEASED IN AP AP SSC RESULTS AP 10TH CLASS EXAM RESULTS AP SSC RESULTS RELEASED Bse.ap.gov.in Tenth results  BSEAP results release

పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేష్. పదో తరగతి పరీక్షలకు హాజరైన 6,14,459 మంది విద్యార్థులు. పదో తరగతి పరీక్షల్లో 4,98,585 మంది ఉత్తీర్ణత. పదో తరగతి పరీక్షల్లో 81.14 శాతం ఉత్తీర్ణత. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అగ్రస్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా

https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ లో ఫలితాలు

మనమిత్ర వాట్సప్, లీప్ యాప్‌లోనూ పదోతరగతి ఫలితాలు

వాట్సప్‌ నెంబర్‌ 9552300009 కు హాయ్‌ మెసేజ్ పంపినా ఫలితాలు చూసుకోవచ్చని తెలిపారు‌.

Comments

-Advertisement-