కర్నూలు Silver CET-2025 నోటిఫికేషన్
Silver cet kurnool
Silver cet fees
Silver cet 2025
SILVER CET syllabus
Silver cet 2022
SILVER CET 2025 notification
Silver Jubilee college entrance ex
By
Peoples Motivation
కర్నూలు Silver CET-2025 నోటిఫికేషన్
కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల (కో ఎడ్యుకేషన్, అటానమస్).. 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 'సిల్వర్ సెట్-2025' నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
నాలుగేళ్ల బీఏ/ బీకాం/ బీఎస్సీ ఆనర్స్
కోర్సు- సీట్లు బీకాం జనరల్: 20
◆ బీకాం- కంప్యూటర్ అప్లికేషన్స్: 20
◆ బీఏ- హిస్టరీ, ఎకనామిక్స్: 20
◆ బీఏ- ఎకనామిక్స్, 20
◆ బీఎస్సీ- కంప్యూటర్ సైన్స్: 45
◆ బీఎస్సీ- మ్యాథ్స్: 25
◆ బీఎస్సీ- ఫిజిక్స్: 25
◆ బీఎస్సీ-బోటనీ: 20
◆ బీఎస్సీ- జువాలజీ: 20
◆ బీఎస్సీ- మైక్రోబయాలజీ: 20
◆బీఎస్సీ- ఆర్గానిక్ కెమిస్ట్రీ: 20
◆ బీఎస్సీ- కెమిస్ట్రీ: 25 సీట్లు
అర్హతలు: మార్చి-2025లో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్.
ఎంపిక విధానం: ఆన్లైన్ ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.04.2025.
కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష: 18.05.2025.
అధికారిక వెబ్సైట్: https://www.sjgckurnool.edu.in/
Comments