రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Andhra Pradesh: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఫిక్స్.. ఏ పరీక్ష ఎప్పుడంటే..

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

Andhra Pradesh: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఫిక్స్.. ఏ పరీక్ష ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి వెల్లడించింది. మే 6 నుంచి జూన్ 13 మధ్య ఆన్‌లైన్ విధానంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి వెల్లడించింది. మే 6 నుంచి జూన్ 13 మధ్య ఆన్‌లైన్ విధానంలో ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏ పరీక్ష ఏ తేదీన ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...

ఏ పరీక్ష ఎప్పుడంటే..

మే 6న ఏపీ ECET

మే 7న ఏపీ ICET

మే 19 & 20న ఏపీ EAPCET (వ్యవసాయ & ఫార్మసీ)

మే 21 నుండి 24 & 26 మే నుండి 27 మే వరకు ఏపీ EAPCET (ఇంజినీరింగ్)

5 జూన్ 2025న ఏపీ LAWCET & PGLCET

6 జూన్ నుండి 8 జూన్ 2025 వరకు ఏపీ Ed.CET

9 జూన్ నుండి 13 జూన్ 2025 వరకు ఏపీ PGECET

Comments

-Advertisement-