ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డుల దరఖాస్తుకు ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి!
General News telugu latest news telugu intresting news telugu intresting facts
Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
By
Mounikadesk
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డుల దరఖాస్తుకు ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి!
May 12, 2025,
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డుల దరఖాస్తుకు ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి!
ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. కొత్త రైస్ కార్డ్ దరఖాస్తుకి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు అవసరం. సభ్యుడుని చేర్చడానికి వివాహ ధృవీకరణ పత్రం, వివాహ సమయంలో తీసిన దంపతుల ఫోటో, బర్త్ సర్టిఫికేట్, చేర్చాల్సిన వ్యక్తి ఆధార్ కార్డు, ప్రస్తుతం ఉన్న రైస్ కార్డ్ కావాలి. చిరునామా మార్పునకు సంబంధిత వ్యక్తి ఆధార్ కార్డు, ప్రస్తుతం ఉన్న రైస్ కార్డ్ అవసరం.
Comments