రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్ర నెల్లూరులో కొనసాగింపు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్ర నెల్లూరులో కొనసాగింపు

- అక్కంపేట గ్రామంలో బహిరంగ సభ

- మన్రేగా కొనసాగించాలని లబ్ధిదారుల డిమాండ్

- కొత్త చట్టంపై గ్రామస్థుల విమర్శలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

నెల్లూరు, ఫిబ్రవరి 12 (పీపుల్స్ మోటివేషన్):
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్ర నేడు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొనసాగింది. సర్వేపల్లి నియోజకవర్గంలోని అక్కంపేట గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభకు ఉపాధి హామీ పథకం లబ్ధిదారులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కొనసాగాలని కోరారు. పేద ప్రజలకు ఉపాధి భరోసా కల్పిస్తున్న ఈ పథకాన్ని బలహీనపరచే ప్రయత్నాలు చేయరాదని పేర్కొన్నారు. కొత్తగా తీసుకువచ్చిన వి బి జి – రామ్ జి చట్టం పేదల జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని విమర్శించారు.

మన్రేగా పునరుద్ధరణ కోసం కాంగ్రెస్ చేపట్టిన పోరాటానికి తాము మద్దతు తెలుపుతున్నామని గ్రామస్థులు ముక్తకంఠంతో ప్రకటించారు. పేద ప్రజల హక్కులను కాపాడేందుకు పోరాటం కొనసాగుతుందని సభలో పాల్గొన్న నాయకులు తెలిపారు.

Comments

-Advertisement-