APSET 2024 (Andhra Pradesh State Eligibility Test)
Andhra Pradesh State Eligibility Test (APSET)-2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు లెక్చరర్ అర్హత ల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల అర్హతను నిర్ణయించడానికి రాష్ట్ర అర్హత పరీక్ష ఏపీసెట్-2024 ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ఏపీ సెట్ దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు.
అర్హతలు:-
ఆంత్రోపాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, హిస్టరీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్స్, హిందీ, తెలుగు, ఉర్దూ, జియోగ్రఫీ, విజువల్ ఆర్ట్స్, లా, లైఫ్ సైన్సెస్, లైబ్రరీ సైన్స్, నేజ్మెంట్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, సోషియాలజీ, సోషల్ వర్క్, మొదలగు సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55% మార్కులతో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పరీక్ష ఫీజు:-
జనరల్ /ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రూ. 1200/-,
బిసి కేటగిరీకి రూ. 1000/-,
ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యుడి/లింగమార్పిడి కేటగిరీకి రూ.700/-.
ముఖ్యమైన తేదీలు:-
ఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల: 10 ఫిబ్రవరి 2024
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 14 ఫిబ్రవరి 2024
ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 06 మార్చి 2024
ఆలస్య రుసుముతో రూ. 2000/- + రిజిస్ట్రేషన్ ఫీజు: 16 మార్చి 2024
ఆలస్య రుసుము తో రూ.5000/- + రిజిస్ట్రేషన్ ఫీజు ( పరీక్షా కేంద్రం విశాఖపట్నంలో మాత్రమే): 30 మార్చి 2024
హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే తేదీ నుంచి: 19 ఏప్రిల్ 2024
పరీక్ష తేదీ: 28 ఏప్రిల్ 2024