ఏపీ ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల... ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Ap open tenth inter results 2024 manabadi
Ap open tenth inter results 2024 release date
Ap open tenth inter results 2024 link
Ap open tenth inter resu
By
Peoples Motivation
ఏపీ ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల...
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విజయవాడ, ఏప్రిల్ 25 (పీపుల్స్ మోటివేషన్):-
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గురువారం విడుదల చేశారు. మార్చి 18 నుంచి 26 వరకు ఈ పరీక్షలు జరగ్గా.. ఏప్రిల్ 12 నుంచి 16 వరకు స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించిన అధికారులు తాజాగా ఫలితాలు ప్రకటించారు. పదో తరగతి పరీక్షలకు 32,581 మంది; ఇంటర్ పరీక్షలకు 73,550 మంది చొప్పున విద్యార్థులు హాజరయ్యారు. పదో తరగతిలో 18,185 మంది (55.81శాతం), ఇంటర్లో 48,377 మంది (65.77శాతం) ఉత్తీర్ణత సాధించారు.
ఓపెన్ స్కూల్ 10వ తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఓపెన్ ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments