వాహనదారులకు గమనిక: జూన్ 2 నుంచి పెరగనున్న టోల్ రుసుములు
Hyderabad toll plaza rates
Toll Gate Charges in AP
Toll plaza rates increase june 2
Toll plaza prices increasing
NHAI
FAST TAG RATES
TOLL PLAZA RATES
By
Peoples Motivation
వాహనదారులకు గమనిక: జూన్ 2 నుంచి పెరగనున్న టోల్ రుసుములు
హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-
జూన్ 2 నుంచి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుములు పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ 1న రుసుముల ధరలు పెరగనుండగా... ఈసారి లోక్ సభ ఎన్ని కల నేపథ్యంలో వాయిదా పడింది. టోల్ చార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం NHAI ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగియగానే రుసుములు సగటున 5 శాతం పెరగనున్నాయి.
Comments