రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

జూన్ 4 నుంచి గూగుల్ పే సేవలు బంద్..

GPay app Gpay download Gpay login GPay India GPay download APK GPay customer care number Google Pay account Open gpay Google wallet Google way downloa
Peoples Motivation

జూన్ 4 నుంచి గూగుల్ పే సేవలు బంద్..

GPay app Gpay download Gpay login GPay India GPay download APK GPay customer care number Google Pay account Open gpay Google wallet Google way downloa

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే విపరీతంగా వాడుతున్నారు. ప్రతి చిన్న పేమెంట్స్ అవసరానికైనా వీటినే ఉపయోగిస్తున్నారు. కానీ ఈ గూగుల్ పే వాడే వినియోగదారులకు వచ్చే నెల నుంచి బిగ్ షాక్ తగలనుంది. ఎందుకంటే జూన్ 4 నుంచి గూగులేప్పేను మూసి వేయబోతున్నట్లు ఆ సంస్థనే స్వయంగా ప్రకటించింది. వచ్చే నెలలో అమెరికాలో దీని సేవలు నిలిపివేయబోతున్నట్లు గూగుల్ తెలిపింది. కంపెనీ ప్రకారం గూగుల్ పే వాడే యూఎస్ వినియోగదారులందరూ గూగుల్ వాలెట్ కి బదిలీ చేయబడుతారు. దీంతో గూగుల్ పే సేవలు బంద్ కానున్నాయి. గూగుల్ వాలెట్ ను ప్రమోట్ చేసేందుకే కంపెనీ ఇలాంటి చర్య తీసుకుందని భావిస్తున్నారు. దాదాపు 180 దేశాల్లో Gpay ని Google Wallet భర్తీ చేసిందని కంపెనీ తన బ్లాగ్లో పేర్కొంది. జూన్ 4 తర్వాత గూగుల్ పే యాప్ భారత్, సింగపూర్లో మాత్రమే పని చేయనుందంట. తర్వాత రోజుల్లో ఇండియాలో కూడా గూగుల్ ప్లే బంద్ కానుందా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు..

Comments

-Advertisement-