రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఆర్‌టీసీ ఉద్యోగులు టీష‌ర్ట్‌, జీన్స్ వేసుకోవ‌ద్దు: స‌జ్జ‌నార్‌

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live Ts RTC employees dress code rules TSRTC
Peoples Motivation

ఆర్‌టీసీ ఉద్యోగులు టీష‌ర్ట్‌, జీన్స్ వేసుకోవ‌ద్దు: స‌జ్జ‌నార్‌

ప్ర‌స్తుతం ఆర్‌టీసీ డ్రైవ‌ర్లు, కండ‌క్ట‌ర్లకు ఖాకీ యూనిఫామ్

మిగ‌తా ఉద్యోగులకు డ్రెస్ కోడ్ లేక‌పోవ‌డంతో క్యాజువ‌ల్స్‌లోనే విధుల‌కు వ‌స్తున్న వైనం

ఇక‌పై డ్యూటీలో టీష‌ర్ట్స్‌, జీన్ వేసుకోవ‌ద్ద‌ని ఆర్‌టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ఆదేశాలు

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live Ts RTC employees dress code rules TSRTC
హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు డ్యూటీలో జీన్స్, టీ షర్టులు వేసుకోవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ యూనిఫామ్ ధరిస్తున్నారు. మిగతా ఉద్యోగులకు డ్రెస్ కోడ్ లేకపోవడంతో క్యాజువల్స్లోనే కార్పొరేషన్, డిపోలకు వస్తున్నారు. ఈక్రమంలో అందరూ డిగ్నిటీగా ఉండేందుకు ఫార్మల్స్, యూనిఫామ్లో రావాలని ఎండీ సూచించారు.

Comments

-Advertisement-