రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

JEE ADVANCED ADMIT CARDS#జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్షకు అడ్మిట్ కార్డులు విడుదల

Jee advanced admit card 2024 Jee advanced admit card date 2024 JEE admit card 2024 JEE Advanced Admit Card release Date and time JEE Advanced 2024 reg
Peoples Motivation

JEE ADVANCED ADMIT CARDS#జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్షకు అడ్మిట్ కార్డులు విడుదల...

జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్షకు అడ్మిట్ కార్డులు విడుదల


Jee advanced admit card 2024 Jee advanced admit card date 2024 JEE admit card 2024 JEE Advanced Admit Card release Date and time JEE Advanced 2024 registration

జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్షకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మే 26న జరగనున్న ఈ పరీక్ష అడ్మిట్ కార్డులను ఐఐటీ మద్రాస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్డుల్ని మే 26న మధ్యాహ్నం 2.30గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్ష పేపర్ -1 ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు; పేపర్ -2 మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరగనుంది.

Comments

-Advertisement-