TS EAPCET RESULTS# TS ఈఏపీసెట్ ఫలితాలు..
Ts eamcet results
Ts eapcet results
Ts eamcet results
Ts eamcet results 2024
TS EAMCET login
TS EAMCET registration
Ts TET ts dsc ap tet SSC jobs new
By
Peoples Motivation
TS EAPCET RESULTS# TS ఈఏపీసెట్ ఫలితాలు..
EAPCET RESULTS# తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఈఎపీసెట్ పరీక్షలు ముగిశాయి. ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులకు శనివారం ఉదయం నిర్వహించిన సెషన్‌తో ఈ పరీక్షలు ముగిశాయి. కాగా, ఎప్‌సెట్ ఫలితాలు ఈ నెల 25న విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 25న కుదరకపోతే 27న ఫలితాలు విడుదల చేసేందుకు జేఎన్‌టీయూ అధికారుల సన్నాహకాలు చేస్తున్నారు. టీఎస్ ఈఎపీసెట్ పరీక్షలు ఈ నెల 7వ తేదీన ప్రారంభమయ్యాయి. 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం వారికి, 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ వారికి పరీక్షలను నిర్వహించారు.
ఈఎపీసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments