రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

TS TET Hall Tickets#టెట్ హాల్ టికెట్లు మే 15 నుంచి అందుబాటులోకి...

ts tet hall tickets tstet Telugu ts tet.cgg.gov.in 2024 ts tet official website ts tet syllabus ts tet 2024 aptonline.in ts tet notification AP DSC
Peoples Motivation

TS TET Hall Tickets#టెట్ హాల్ టికెట్లు మే 15 నుంచి అందుబాటులోకి...

తెలంగాణ టెట్ పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. దీని ప్రకారం…. మే 20 నుంచే ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. తెలంగాణ టెట్ పరీక్షలు జూన్ 2వ తేదీతో పూర్తి అవుతాయి. 25,26,27 తేదీల్లో ఎలాంటి పరీక్షలు కూడా లేవు. మిగతా అన్ని తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. జూన్ 12వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు.

ఇక తెలంగాణ టెట్ హాల్ టికెట్లు మే 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. అంటే పరీక్షలు ప్రారంభమయ్యే ఐదు రోజుల ముందు నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకునే వీలు ఉంటుంది.

TS TET Hall Tickets Download CLICK HERE 

తెలంగాణ టెట్ హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ts tet hall tickets tstet Telugu ts tet.cgg.gov.in 2024 ts tet official website ts tet syllabus ts tet 2024 aptonline.in ts tet notification AP DSC

Comments

-Advertisement-