ప్రపంచ 10 ఉత్తమ విద్యాసంస్థల్లో 5 భారతీయ పాఠశాలలు
Daily telugu
Daily trending news
Breaking news telugu
Telugu news
Telugu stories
Current Affairs pdf
Today Latest headlines
School news telugu news
By
Janu
ప్రపంచ 10 ఉత్తమ విద్యాసంస్థల్లో 5 భారతీయ పాఠశాలలు
- బ్రిటన్లో నిర్వహించే ఈ వార్షిక పోటీల్లో సమాజహితానికి తోడ్పడే పలు అంశాలను ప్రామాణికంగా తీసుకుని ప్రపంచవ్యాప్తంగా అయిదు అత్యుత్తమ పాఠశాలలను ఎంపిక చేసి వాటిని విజేతలుగా ప్రకటిస్తారు. అందులో భాగంగా 2024 సంవత్సరానికిగాను తుదిజాబితాలో 10 పాఠశాలల పేర్లను వెల్లడించారు.
- అందులో భారత్కు చెందిన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ (దిల్లీ), సీఎం రైజ్ పాఠశాలలు(ఝబువా, రతాం, మధ్యప్రదేశ్), కల్వి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ (మదురై, తమిళవాడు), ఎంపీఎస్ ఎల్కీ వాఘీ ఇంటర్నేషనల్(ముంబయి) పాఠశాలలు ఉన్నాయి.
- ACAR - యాక్సెంచర్, అమెరికన్ ఎక్స్ప్రెస్, లెమన్ ఫౌండేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఎంపికైన 10 పాఠశాలలో ఓటింగ్ ద్వారా అయిదింటిని నవంబరులో విజేతలుగా ప్రకటించి ఒక్కొక్క పాఠశాలకు 10 వేల డాలర్ల చొప్పున నగదు బహుమతిని అందజేస్తారు.
Comments