AP PGCET Results: ఏపీ పీజీసెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి
AP PGCET results 2024
ap pgcet results
AP PGCET 2024
Ap pgcet results 2024 link
Ap pgcet results 2024 release date
Ap pgcet results
Pg cet results
By
Pavani
AP PGCET Results: ఏపీ పీజీసెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి
రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీజీసెట్ (AP PGCET 2024) ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 10 నుంచి 13 వరకు ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షల ఫలితాలను గురువారం సాయంత్రం అధికారులు విడుదల చేశారు. పీజీసెట్ ద్వారా 17 విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 145కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
Comments